10 ఏళ్ల తర్వాత రీ రిలీజ్.. కలెక్షన్లు మాత్రం కొత్త సినిమాల రేంజ్‌లో.. ఇదెక్కడి మాస్‌రా మామ

1 year ago 10
ఈ మధ్య కాలంలో రీ రిలీజ్‌లు కొత్త సినిమాల లాగా రిలీజయిపోతున్నాయి. ప్రతీ వారం ఖచ్చితంగా ఒక రీ రిలీజ్ కనిపిస్తుంది. ఒక్క తెలుగు అని మాత్రమే కాదు.. అన్ని భాషల్లో ఇదే తంతు. కాగా రీసెంట్‌గా 10 ఏళ్ల కిందటి సినిమా రీ రిలీజ్ అయింది.
Read Entire Article