10 నెలల పాప.. రూ.16 లక్షల విలువ చేసే ఇల్లు సొంతం చేసుకుంది..

4 months ago 9
అదృష్టం ఎవరిని ఎప్పుడు, ఎలా వరిస్తుందో తెలియదు. అది ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేము. కానీ.. వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే అది మరొకరి ఇంటి దారి పడుతుంది. ఇటీవల ప్రాపర్టీల విక్రయాల్లో కొత్త ధోరణి కనిపిస్తోంది. కొంతమంది యజమానులు తమ ఇళ్లను అమ్ముకునేందుకు లక్కీ డ్రా పద్ధతిని అనుసరిస్తున్నారు. దీంతో వారికి మార్కెట్‌ ధర కంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయి. అలాంటి ఒక లక్కీ డ్రాలో, కేవలం రూ.500కే రూ.16 లక్షల విలువైన ఇంటిని ఓ పది నెలల చిన్నారి దక్కించుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article