10 రోజుల ముందే 45000 టిక్కెట్లు... అది కూడా పక్క దేశంలో.. ఇది మాములు సంచలనం కాదు మామ..!

4 months ago 5
Tollywood: దేవర.. దేవర.. దేవర.. ప్రస్తుతం సినీ లవర్స్ అందరూ జపిస్తున్న మంత్రమిది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీవుతుందా అని ఒక్క నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ ఇండియానే ఎదురు చూస్తుంది.
Read Entire Article