10 వేల కోట్లకు యువరాణి.. కట్ చేస్తే, మురికివాడలో అంట్లు తోముతూ, బట్టలు ఉతుకుతూ..!

6 months ago 10
ఇండస్ట్రీకు సంబంధించిన సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు చాాలా అసక్తి చూపిస్తుంటారు. అలా ఈ రోజు మనం వేల కోట్ల రూపాయలకు మహారాణి అయిన హీరోయిన్ గురించి మాట్లాడుబోతున్నాం. ఈ టాలీవుడ్ భామ వేల కోట్లకు మహారాణి అయినప్పటికీ.. ఒక మురికివాడలో ఉండాల్సి వచ్చింది. అంతేకాదు అంట్లు తోముతూ, ఇళ్లు కూడా ఉడ్చాల్సి వచ్చింది. 
Read Entire Article