100 కోట్ల దిశగా కుబేర.. కలెక్షన్లు కుమ్మేస్తున్న ధనుష్, నాగార్జున మూవీ.. సోమవారం ఎన్ని కోట్లంటే?

10 months ago 6
కుబేర బాక్సాఫీస్ కలెక్షన్ డే 4: శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర మూవీని ఆడియన్స్ ఆదరిస్తున్నారు. సోమవారం (జూన్ 3) కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లే వచ్చాయి. ఈ ధనుష్, నాగార్జున మల్టీ స్టారర్ నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఇక్కడ చూసేయండి. 
Read Entire Article