1000 కోట్ల సినిమా.. కట్ చేస్తే, ఆ ఒక్క పొరపాటుతో ఇండస్ట్రీకి దూరం.. ఆ తోపు హీరోయిన్ ఎవరంటే
4 weeks ago
3
సినీ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు రావటం చూస్తూనే ఉంటాం. ఎంత పెద్ద హీరోయిన్ అయిన కెరీర్‌కైనా ఓ టైమ్‌లో ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అచ్చం ఈ హీరోయిన్ విషయంలో కూడా అలానే జరిగింది. ఆ ఒక్క పొరపాటే ఈ ఏడాది ఒక్క సినిమాలో కూడా కనిపించకపోవడానికి కారణమా?