100కు పైగా సినిమాల్లో నటించిన ప్రభు గుర్తున్నాడా?.. ఆయన కొడుకు తెలుగులో క్రేజీ హీరో!

10 months ago 19
యాక్టర్ ప్రభు.. ఇలా పేరు చెప్పగానే టక్కున గుర్తుపట్టకపోవచ్చు కానీ, డార్లింగ్ సినిమాలో ప్రభాస్ తండ్రి అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అసలు ఈ సినిమాలో ప్రభు క్యారెక్టర్ తోపు ఉంటుంది అసలు. ఇలాంటి ఫాదర్ ఉంటే ఎంత బాగుండురా అనికొని కుర్రాడు ఉండడు.
Read Entire Article