10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల రెమ్యునరేషన్..!
1 month ago
5
బాగా సంపాదించాలంటే అయితే రాజకీయ నాయకుడివైనా అవ్వు.. లేదంటే సినిమా హీరోనో అవ్వు చిన్నప్పుడు సరదాగా మనం వినేవాళ్లం. కానీ ఇప్పుడదే నిజం.. ఎంత చదివినా సరే.. ఒక సినిమా వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడి సంపాదించినంత మాత్రం సంపాదించలేము.