10వ తరగతి కూడా పాస్ కాలేదు.. కానీ, పవన్ కళ్యాణ్‌తో ఇండస్ట్రీ హిట్టు కొట్టింది..!

1 year ago 33
అసలు చదువుతో సంబంధం లేని రంగాల్లో సినిమా రంగం కూడా ఒకటి. ఇక్కడ చదువుతే పనిలే.. గంపెడంత టాలెంట్‌తో పాటు.. ఆవగింజంత అదృష్టం ఉంటే చాలు, అనతికాలంలోనే అగ్ర స్టార్‌లుగా ఎదుగుతారు. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే వాళ్లు చదువు పూర్తి చేసుకుని ఇటు వైపు అడుగులు వేస్తున్నారు కానీ.. ఒకప్పుడు అలా కాదు.
Read Entire Article