10వ తరగతి పరీక్షలు రాస్తున్న అమ్మాయిని హీరోయిన్‌గా పెట్టి.. ఇండస్ట్రీ హిట్టు కొట్టిన వెంకీ
2 weeks ago
2
ఇప్పుడంటే చదువులు పూర్తి చేసుకుని హీరోయిన్లు ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నారు కానీ.. ఒకప్పుడు అలా కాదు. చదివుతున్న రోజుల్లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అటు సినిమాలను, ఇటు స్టడీస్‌ను బ్యాలెన్స్ చేస్తూ లైఫ్‌ను కొనసాగించేవాళ్లు.