12 Telugu Celebrities: 12 మంది టాలీవుడ్ సెలబ్రిటీలతో హారర్ మూవీ గార్డ్ ట్రైలర్ రిలీజ్.. 9 మంది హీరోలే!

1 month ago 7
12 Tollywood Celebrities Released Guard Trailer: 12 మంది టాలీవుడ్ సెలబ్రిటీల చేతుల మీదుగా గార్డ్ రివేంజ్ ఫర్ లవ్ ట్రైలర్ రిలీజ్ అయింది. వీరిలో ఏకంగా 9 మంది హీరోలు ఉండటం విశేషం. అలాగే, వారితోపాటు మ్యుజిక్ డైరెక్టర్ తమన్, యాంకర్ ఓంకార్, నటుడు సామ్రాట్ పాల్గొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..!
Read Entire Article