12 ఏ రైల్వే కాలనీ మూవీ రివ్యూ..అల్లరోడు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడా?

9 months ago 28
రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ హీరోగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. అయితే, కామెడీ చేసి చేసి మొహం మొత్తేసిందో ఏమో, గత కొంతకాలంగా తనకి బలమున్న కామెడీ జోనర్‌ను పక్కనపెట్టి, విలక్షణమైన కథలను ఎంచుకుంటూ, తనలోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
Read Entire Article