12 ఏళ్ల బాలుడికి 35 ఏళ్ల వ్యక్తి గుండె .. గుంటూరు నుంచి తిరుపతికి

9 months ago 24
గుంటూరుకు చెందిన 35 ఏళ్ల బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను 12 ఏళ్ల బాలుడికి అమర్చే పనిలో ఉన్నారు వైద్యులు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన అబ్రహం అనే వ్యక్తి అవయవ దానానికి అతడి కుటుంబ సభ్యులు అంగీకరించారు. దీంతో గుండెను సేకరించి గ్రీన్ ఛానల్ ద్వారా గుంటూరు నుంచి తిరుపతిలోని శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న 12 ఏళ్ల బాలుడికి ఈ గుండెను అమర్చుతున్నారు. ఆ వివరాలు..
Read Entire Article