120 సినిమాల్లో నటించింది.. చివరికి వ్యభిచారిగా మారి రూ.12 లక్షలతో పట్టుబడింది..!
10 months ago
33
గత కొన్ని సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఎన్నో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత బాలీవుడ్ ప్రపంచం పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి.