14 ఏళ్ల వయసులో రూ.300 మొదలైన ప్రయాణం.. మా ఊరి బావిలో విలన్ గోర్ధన్ సింగ్ కెరీర్‌లో కష్టాలెన్నో..
2 weeks ago
3
గోర్ధన్ సింగ్ “డేంజరస్” ద్వారా సినీ రంగంలోకి వచ్చి, “మా ఊరి బావి”లో ప్రధాన విలన్‌గా నటిస్తున్నారు. NSDలో శిక్షణ, DD మోర్నింగ్ షోలో అతిథిగా పాల్గొన్నారు.