14 నర్సింగ్‌ స్కూళ్లకు షోకాజ్‌ నోటీసులు.. గుర్తింపు రద్దు చేయాలంటూ

4 months ago 7
రాష్ట్రంలోని 14 నర్సింగ్ కళాశాలలకు వైద్య విద్య సంచాలకుడు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలు పాటించనందుకు ఈ చర్యలు తీసుకున్నారు. వీటిల్లో కొన్ని కాలేజీలు అనుమతి పొందిన ప్రాంతాల్లో కాకుండా వేరే చోట్ల నడుపుతుండగా.. మిగిలిన కాలేజీల్లో తగినంత మంది అధ్యాపకులు లేకపోవడం వంటి కారణాలతో ఈ చర్యలు తీసుకున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించి, నివేదిక సమర్పించారు. నిబంధనలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలుంటాయని అధికారులు తెలిపారు.
Read Entire Article