143 మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలిస్తే పిచ్చెక్కిపోతారు

1 year ago 23
ఒకప్పుడు అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన పలువురు ముద్దుగుమ్మలు హఠాత్తుగా మాయమయ్యారు. అయితే సోషల్ మీడియా యుగం రావడంతో మళ్లీ వారిలో చాలా మంది తమ కుటుంబంతో, కొత్త ప్రాజెక్ట్‌లతో అభిమానుల ముందుకు వస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు పంజాబీ బ్యూటీ సమీక్ష.
Read Entire Article