38 ఏళ్ల టాప్ స్టార్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ నటి ఎన్నో టీవీ షోలు తెలుగు, హిందీ, బెంగాలీతో పాటు మరాఠీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా చేసింది. ఇండస్ట్రీలో నటిగా ఎంతెంత పేరు సంపాదించుకుందో.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం అంతంత ఒడిదుడకులు ఎదుర్కొంది.