దగ్గుబాటి రానా నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ రానా నాయుడు సీజన్ 2. జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రానా నాయుడు 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, తన సిరీస్‌పై ఆన్‌లైన్‌లోట్రోలింగ్ జరిగడాన్ని తాను ఎలా ఎదుర్కొన్నాడో హీరో రానా దగ్గుబాటి చెప్పుకొచ్చాడు.