15 ఏళ్ళ కిందటి పాట.. ఇప్పటికీ ప్రేమికుల గుండెల్లో మోగుతుంది.. ఏం సాంగ్‌రా బాబూ..!

2 months ago 4
ప్రేమ పాటలు ప్రేమికుల మనసులకు అద్దంలాంటివి. చెప్పలేని భావాలను, మాటలకందని అనుభూతులను మృదువైన స్వరాల్లో చెప్పి, హృదయాల మధ్య దూరాన్ని తగ్గిస్తాయి. కలిసి ఉన్నప్పుడు ఆనందాన్ని, దూరంగా ఉన్నప్పుడు తపనను గుర్తు చేస్తూ ప్రేమను మరింత లోతుగా అనుభవించేలా చేస్తాయి. ప్రేమికుల జీవితంలో ఈ పాటలు కేవలం వినోదం కాదు, వారి జ్ఞాపకాలకు, కలలకు, బంధానికి ప్రాణంలా మారుతాయి.అలాంటి పాటల్లో నా పేరు శివ సినిమాలోని మనసే గువ్వై ఒకటి. ఈ పాట వచ్చి దాదాపు 15 ఏళ్లు అయినా.. ఇప్పటికీ అదే ఫీలింగ్ కలుగుతుంది.
Read Entire Article