ఇండస్ట్రీలో చాలా మంది కోరిక కనీసం 100 సినిమాలు అయినా చేసి రిటైర్ అయిపోవాలని. అయితే.. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నటి ఏకంగా 1500లకు పైగా సినిమాల్లో నటించింది. అంతేకాదు.. ఏకంగా 6000లకు పైగా నాటకాలు చేసింది. స్టార్ హీరోల నుంచి స్మాల్ హీరోల వరకు దాదాపు అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ నటి.