16 ఏళ్ల గ్యాప్‌లో ఒకే టైటిల్‌తో 2 సినిమాలు.. ఒకటి సూపర్ హిట్టు, మరొకటి అట్టర్‌ఫ్లాప్..!

4 months ago 7
సినిమా ఇండస్ట్రీలో ఒకే టైటిల్‌తో మళ్లీ మళ్లీ సినిమాలు రావడం కామన్. కానీ, కొన్ని పేర్లు మాత్రం ఇద్దరు పెద్ద స్టార్స్‌కి వేరే వేరే అనుభవాలను ఇస్తాయి. అలాంటిదే 'కాలీయ' (Kaalia). 16 ఏళ్ల గ్యాప్‌లో ఈ పేరుతో రెండు మూవీస్‌ వచ్చాయి.
Read Entire Article