16 ఏళ్ల వయసులోనే లైంగిక దాడి... జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు!
4 months ago
6
జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారన్నారు. 2019లో జానీ మాస్టర్‌కు బాధితురాలి పరిచయం అని రిపోర్టులో పేర్కొన్నారు. 2020 నుంచి బాధితురాలిపై అతను లైంగిక దాడికి పాల్పడ్డారు.