బాలీవుడ్, టీవీ ఇండస్ట్రీలో సక్సెస్ అనేది కనిపించినంత ఈజీగా ఉండదు. పేరు, డబ్బు, ఫేమ్ అన్నీ ఉన్నప్పటికీ.. చాలామంది సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌లో ఎన్నో కష్టాలు ఉంటాయి. తాజాగా, ఓ ఫేమస్ టీవీ నటి తన జీవితంలోని చీకటి రోజులను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యింది. ఎవరూ ఊహించని కష్టాలు, కన్నీళ్లు, నిరాశ ఆమె జీవితంలోకి ఎలా వచ్చాయో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరించింది.