16 ఏళ్లకే పెళ్లి.. 17 ఏళ్లకే తల్లి.. కట్ చేస్తే, 25 ఏళ్లకే విడాకులు.. ఆ హీరోయిన్ ఎవరంటే!

8 months ago 9
ఒకప్పుడు.. పెళ్లి, పిల్లలు అనేవి హీరోయిన్‌లు తమ కెరీర్‌కు అడ్డంకిగా భావించేవారు. ఎందుకంటే, పెళ్లి తర్వాత నటీమణులకు హీరోయిన్ రోల్స్‌ రావడం చాలా కష్టం. దాదాపుగా పెళ్లి తర్వాత.. హీరోయిన్‌లు రీ ఎంట్రీ ఇస్తే, వాళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలే ఛాన్స్‌లు వచ్చేవి కానీ.. హీరోయిన్‌గా మాత్రం తక్కువ మంది మాత్రమే రీ ఎంట్రీ ఇచ్చేవారు.
Read Entire Article