17 ఏళ్ల కిందటి పవన్ కళ్యాణ్ పాట.. ఇప్పటికీ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది..!

4 months ago 8
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన జల్సా సినిమా 2008లో రిలీజై సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని పాటు మాత్రం మార్మోగిపోయాయి. మరీ ముఖ్యంగా ఛలొరే ఛలోరే ఛల్ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవల్ ఉంటుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రీ లిరిక్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంటాయి.
Read Entire Article