సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఇప్పుడు సర్వసాధారణమైన విషయమే. కానీ 21 ఏళ్ల క్రితం ఓ సినిమాలో హీరోయిన్ తన హీరోతో ముద్దు సన్నివేశంలో నటించడానికి నిరాకరించిందంటే నమ్మగలరా? ఆ సినిమానే 'హమ్ తుమ్'. 2004లో విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, రాణి ముఖర్జీ జంటగా నటించారు.