18 ఏళ్లకే ఉరికంబం ఎక్కిన 'ఖుదీరాం బోస్' రోల్ చేయడం నా అదృష్టం: రాకేష్ జాగర్లమూడి

2 months ago 5
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అతి పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు ఖుదీరాం బోస్. ఇప్పుడు ఆయన జీవిత కథ వెండితెరపైకి రాబోతోంది.
Read Entire Article