18 ఏళ్లకే స్టార్ హీరోయిన్, 25 ఏళ్లకు భర్త మరణం.. గర్భంతో ఉండగానే రెండో పెళ్లి..!
6 months ago
8
చాలామంది సెలబ్రిటీల జీవితాలు పైకి కనిపించినంత కలర్‌ఫుల్‌గా ఉండవు. వెండితెర మీద నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ కనిపించే యాక్టర్స్ తమ పర్సనల్ లైఫ్‌లో ఎన్నో విషాదాలను ఎదుర్కొంటారు.