180కి పైగా సినిమాల్లో నటించిన ఈ కమెడియన్ గుర్తున్నాడా?.. ఆయన అల్లుడు స్టార్ బ్యాట్స్‌మెన్!
3 months ago
4
శంకర్ మెల్కోట్.. ఇలా పేరు చెబితే టక్కున గుర్తుపట్టక పోవచ్చు కానీ.. ఫేస్ చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఓహో ఈయననా.. చాలా కాలమైందే ఈ నటుడ్ని చూసి అనుకుంటారు. ఇప్పటి జనరేషన్‌కు ఈయన కామెడీ తెలియదు కానీ.. అసలు 90స్ కిడ్స్‌కు ఈయన కామెడీ తెగ నచ్చేసేది.