1991 సూపర్ హిట్ సాంగ్.. ఇప్పటికీ కుర్రాళ్లకు హాట్ ఫేవరేట్ ఇది!!
3 months ago
6
కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. అలాంటి కేటగిరీలోనే ఉంటుంది కొత్త కొత్తగా ఉన్నది సాంగ్. 1991లో వచ్చిన కూలీ నెంబర్ 1 సినిమాలోనిది ఈ పాట. వెంకటేష్, టబులపై షూట్ చేసిన ఈ సాంగ్ ఇప్పటితరానికి కూడా కొట్టగానే ఉంటుంది.