1వ రోజుకు ముంచి 4వ రోజు కలెక్షన్లు.. బాక్సాఫీస్ దగ్గర 'రాజు వెడ్స్ రాంబాయ్' ఊచకోత!

3 months ago 9
కొత్తగా రిలీజైన సినిమాల్లో 'రాజు వెడ్స్ రాంబాబు' యూనానిమస్ టాక్ తెచ్చుకున్న బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. 3 రోజుల కిందట ఏమాత్రం అంచనాల్లేకుండా రిలీజైన థియేటర్‌ల దగ్గర ఊచకోత కోస్తుంది. అసలు ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు.
Read Entire Article