2 గంటల 25 నిమిషాల యాక్షన్ థ్రిల్లర్.. ఒక్కో సీన్ ఒళ్లు గగుర్పొడుస్తుంది.. అస్సలు మిస్సవ్వక
9 months ago
8
కమర్షియల్ సినిమా అంటే హీరోతో పాటు హీరోయిన్, కొన్ని పాటలు, ఒక ఐటెం సాంగ్, యాక్షన్ సీన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాం. ఎంతటి సీరియస్ మూవీ అయినా సరే అందులో హీరోయిన్ ఉండాల్సిందే.