అందానికే అసూయ పుట్టే అందం తనది. ఈ బ్యూటీ గురించి కొత్తగా చెప్పడానికి పదాలు కూడా లేవు. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టింది ఈ సుందరి. 12 మందితో డేటింగ్ చేసింది. పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లల తల్లైంది. ఇప్పటికీ తన గురించి పుకార్లు షికార్లు చేస్తాయి. తనెవరంటే..