2 వారాలకే ఓటీటీలోకి ప్రియదర్శి సినిమా.. అదేంటి థియేటర్‌లో ఉండగానే స్ట్రీమింగ్ చేస్తారా..?

5 months ago 8
Priyadarshi Movie:న్యాచురల్ యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ను ఒక స్టేజ్‌కు మించి నవ్వించాడు. గత పదేళ్ల సినిమా ఇండస్ట్రీ చూసుకుంటే.. పెళ్లి చూపులు సినిమాలో ప్రియదర్శి క్యారెక్టర్ నవ్వించినంతగా ఏ క్యారెక్టర్, ఏ నటుడు కూడా నవ్వించలేడు అనడంలో అతిశయోక్తి లేదు.
Read Entire Article