20 ఇయర్స్‌గా హిట్ లేదు.. ఆమీర్, షారుఖ్ మూవీలు మిస్.. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్న హీరోయిన్
8 months ago
7
Actress: కొన్నిసార్లు సరైన అవకాశాలను గుర్తించలేకపోవడం లేదా పర్సనల్ రీజన్స్ వల్ల వాటిని వదులుకోవడం కెరీర్‌ను చాలా ఇంపాక్ట్ చేస్తుంది. 20 ఏళ్లకు పైగా సినీ రంగంలో ఉన్నా, టాప్ స్టార్స్ లిస్ట్‌లో చేరలేకపోయిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు.