కొన్ని పాటలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో నిలిచిపోతుంటాయి. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్స్ నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అలాంటి పాటల లిస్టులోనే ఉంటుంది రాజశేఖర్ ఆయుధం సినిమాలోని ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా సాంగ్. ఈ పాటకు ఇప్పటికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది గురూ.