20 ఏళ్ల స్టార్ హీరోయిన్ పెదవి కొరికిన 42 ఏళ్ల టాప్ హీరో.. పెదవి పగిలి, రక్తం కారుతున్నా..!
2 months ago
6
ఇప్పుడు ముద్దు సీన్లు సినిమాలో పది, పదిహేను ఉంటున్నాయి కానీ.. అసలు ఒకప్పుడు ముద్దు సీన్లు అంటే కేవలం నుదిట మీదనో, చెంప మీదనో ఉండేది. తెలుగు మేకర్స్ సైతం అక్కడితోనే ఆపేశారు.