20 కోట్ల విలువైన నగలున్న ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?.. కానీ మెడలో తాళిబొట్టు కూడా

2 months ago 3
గతకొంత కాలంగా దేశాన్నే ఊపేస్తున్న హాట్ న్యూస్ ఏంటా అంటే 'బంగారం' అనే చెప్పాలి. సామాన్యుడికి ఇప్పుడు బంగారం అంటే అందని ద్రాక్షలా మారతుంది. గతేడాది 5 అంకెల్లో ఉన్న బంగారం.. ఈ ఏడాది 6 అంకెల్లోకి వచ్చేసింది. పదివేలు పెడితే గ్రాము బంగారం కూడా రావడం లేదు. అంతలా బంగారం రేటు పెరిగిపోతుంది.
Read Entire Article