20 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న టాలీవుడ్ సినిమా.. ఇదెక్కడి మాస్‌రా మామ!

7 months ago 11
టాలీవుడ్‌లోని యువ, ప్రతిభావంతులైన హీరోల్లో సుహాస్ ఒకరు. ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన ఆయన చిత్రం “ఓ భామ అయ్యో రామ”. దర్శకుడు రామ్ గోదాల తెరకెక్కించిన ఈ రోమ్-కామ్ డ్రామా, థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయింది. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.
Read Entire Article