నీకు నరికితే అలుపొస్తుందేమో.. నాకు ఊపొస్తుంది అంటూ బాలయ్య నోట డైలాగ్ ఆయనకు పర్ఫెక్ట్‌గా సెట్టవుతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలంటే నీకు అలుపొస్తుందేమో.. నాకు మాత్రం ఊపొస్తుంది అన్నట్లు ఒక సినిమా సెట్ మీద ఉండగానే.. మరో సినిమాను స్టార్ట్ చేస్తుంటాడు.