2024లో బిగ్గెస్ట్ ప్లాప్ మూవీ ఇదే.. రూ.120 కోట్లతో తీస్తే 25 కోట్లు కూడా రాలేదు..!

1 year ago 17
ప్రస్తుతం ఏదైనా సినిమా వసూళ్లను బట్టి అది హిట్ అయిందా, ప్లాఫ్‌ అయిందా అని చెప్పుకోవచ్చు. కొన్ని మూవీస్‌కు మిక్స్‌డ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం బాగానే వస్తాయి. ఇక భారీ బడ్జెట్ సినిమాలపై ఎన్నో అంచనాలు ఉంటాయి. అయితే ఇలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఒక సినిమా అట్టర్ ప్లాఫ్ అయింది. రూ.120 కోట్లతో మూవీ తీస్తే, రూ.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం.
Read Entire Article