2025 Flop Films: 2025లో టాప్ 10 అట్టర్ ప్లాప్ సినిమాలు.. దిగ్గజ స్టార్ హీరోలు కూడా బోల్తా
2 months ago
6
ఏటా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తే, మరికొన్ని భారీ అంచనాలతో వచ్చి అడ్రస్ లేకుండా పోతాయి. 2025 కూడా దీనికి మినహాయింపు కాదు. మరి ఈ ఏడాది అట్టర్ ప్లాప్ అయిన సినిమాలేంటో మీరే చూడండి.