ఇండియన్ సినీ ఇండస్ట్రీ 2025లో కూడా మీడియం రేంజ్ హిట్స్‌తో సరిపెట్టుకుంది. అన్ని లాంగ్వేజెస్‌లో కలిపి బ్లాక్‌బస్టర్స్, సూపర్ హిట్స్ చాలా తక్కువగా పడ్డాయి. కొన్ని మూవీస్ మాత్రం కలెక్షన్ల రికార్డుల్లో దూసుకెళ్లాయి. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన సినిమాలు ఈ లిస్టులో ఉన్నాయి.