2025లో యూట్యూబ్‌లో టాప్-5 ట్రెండింగ్ సాంగ్స్ ఇవే.. ఈ పాట అయితే దుమ్మురేపింది మావా..
2 months ago
6
2025లో భారతీయుల ప్లేలిస్ట్‌లో ఎక్కువగా మోగిన పాటలేంటో యూట్యూబ్ తన ‘వైబ్ చెక్’ (Vibe Check) ద్వారా బయటపెట్టింది. కోట్లాది వ్యూస్ సాధించి, రీల్స్ రూపంలో నెట్టింట రచ్చ చేసిన పాటలు ఈ లిస్టులో ఉన్నాయి.