2025లో వచ్చిన తోపు హార్రర్ సినిమా.. ఏం మూవీరా అయ్యా! ప్రతి 10 నిమిషాలకు సుస్సు పోయించే సీన

10 months ago 14
2025లో హారర్ సినిమాల మధ్య మామూలు పోటీ జరగలేదు, ఒకవైపు దశాబ్దాల లెగసీ ఉన్న 'ఫైనల్ డెస్టినేషన్' ఫ్రాంచైజీ 'బ్లడ్‌లైన్స్' పేరుతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చింది. మరోవైపు, అసలు అంచనాలే లేకుండా వచ్చిన ఓ కొత్త సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది.
Read Entire Article