2025లో విడాకులు తీసుకున్న 10 సెలబ్రిటీలు వీళ్లే.. మీకో దండం రా దూత!
4 months ago
13
ఎప్పటిలాగే 2025 కూడా సెలబ్రిటీలకు మిక్స్‌డ్ రెస్పాన్సెస్ మిగిల్చింది. కొందరు ప్రముఖులు ఒక్కటైతే, మరికొందరు విడిపోయారు. ముఖ్యంగా 10 జంటలు బ్రేకప్స్ లేదా డివోర్స్‌తో తమ బంధాన్ని ముగించారు. ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.