21 అవార్డులతో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన లవ్ స్టోరీ... 2 ఏళ్లుగా ఓటీటీలో గత్తరలేపుతుంది..!

5 months ago 9
ఇండియన్ ఫిలిం మేకర్స్ కొత్త రకం కాన్సెప్ట్స్‌తో తీసిన క్రాస్ బార్డర్ లవ్ స్టోరీలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ విభజన నుంచి ఇప్పటి దాయాది దేశాల సంబంధాల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కొన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.
Read Entire Article