21 ఏళ్లకే అమ్మ అయింది.. అది కూడా పెళ్లి కాకుండానే! కట్‌చేస్తే ఆమె టాలీవుడ్‌లో..
1 month ago
2
టాలీవుడ్‌లో ఓ ముద్దుగుమ్మ చాలా స్పెషల్‌గా నిలుస్తోంది. ఆమె సౌత్ ఇండియాలోని టాప్ స్టార్స్‌తో కలిసి పని చేసింది. కెరీర్ ప్రారంభంలోనే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. కానీ ఒక్క సినిమా, ముఖ్యంగా ఒక్క పాట ఆమె జీవితాన్ని మార్చేసింది.