Best Romantic Film On YouTube: 2-4 కాదు 22 అవార్డులు గెలుచుకున్న ఓ పవర్ ఫుల్ సినిమా గురించి మీకు తెలియాలి. థియేటర్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమా విడుదలై 17 ఏళ్లు అవుతున్నా ఇంకా పవర్ ఫుల్ కథ జనాల గుండెల్లో నిలిచిపోయింది. దీనికి IMDbలో హై-ఫై రేటింగ్ ఇచ్చింది.